AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీపై రెస్పెక్ట్‌ రోజురోజుకు పెరుగుతుంది.. రకుల్‌పై క్రిష్‌ ప్రశంసలు

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ శనివారం 30వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

నీపై రెస్పెక్ట్‌ రోజురోజుకు పెరుగుతుంది.. రకుల్‌పై క్రిష్‌ ప్రశంసలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 1:19 PM

Share

Rakul Preet Singh: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ శనివారం 30వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు రకుల్‌కి అభినందనలు తెలిపారు. ఇక రకుల్‌కి దర్శకుడు క్రిష్ కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లడించారు.

షూటింగ్‌లో ప్రతి రోజు నిన్ను గమనిస్తున్నప్పుడు పనిపై నీకున్న శ్రద్ధ, నీ క్రమశిక్షణ, నీ టాలెంట్‌ నీపై రెస్పెక్ట్‌ను పెంచుతుంది. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉంటావు. ఇలాగే ఎప్పుడూ ప్రకాశిస్తుండు. నీ పుట్టినరోజును హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో అని క్రిష్ ట్వీట్ చేశారు. కాగా క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడులో శ్రీదేవి పాత్రలో రకుల్ మెరిసింది. అలాగే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తోన్న  సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రకుల్‌ గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ నెలలో పూర్తవ్వనున్నట్లు సమాచారం.

Read More:

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పునరాలోచనలో టీటీడీ.. రేపు తుది నిర్ణయం

ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

Follow Us
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..