AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తారక్‌కి కొడాలి నాని కూడా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తారక్‌ను తమకు ఇచ్చినందుకు తాను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యానించారు. వీరితో పాటు హీరో రామ్ చరణ్, నటి భూమిక, ఇషా రెబ్బా, దర్శకుడు రాజమౌళి, టీడీపీ నేత సీఎం రమేష్ సహా పలువురు […]

తారక్‌కి కొడాలి నాని కూడా...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:42 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తారక్‌ను తమకు ఇచ్చినందుకు తాను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యానించారు. వీరితో పాటు హీరో రామ్ చరణ్, నటి భూమిక, ఇషా రెబ్బా, దర్శకుడు రాజమౌళి, టీడీపీ నేత సీఎం రమేష్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు తనకు పుట్టిన రోజు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెల్పుతున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞడనై ఉంటానని పేర్కొన్నాడు.

పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు