Kangana Ranaut: ముక్కంటీశుని సేవలో కంగనా రనౌత్‌.. రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లింపు..

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ శనివారం శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా దర్శనానికి ముందు ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొందీ అందాల తార.

Kangana Ranaut: ముక్కంటీశుని సేవలో కంగనా రనౌత్‌.. రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లింపు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2022 | 12:16 PM

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ శనివారం శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా దర్శనానికి ముందు ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొందీ అందాల తార. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ఆమెకు ముక్కంటీశుని ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. కాగా కంగనా వెంట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు.

శ్రీవారి సేవలోనూ.. కాగా అంతకుముందు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది కంగనా. శనివారం ఉదయం 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారు. పట్టు వస్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, నటుడు సాయికుమార్‌ కూడా వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.

Also Read:

Liger: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న రౌడీ .. 24 గంటల్లో 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న లైగర్..

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..

Smriti Mandhana: మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం రేసులో స్మృతి మంధాన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!