AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్

‘118’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ప్రస్తుతం నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ లాంటి ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన విరించి వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ విరించి వర్మ, కళ్యాణ్ రామ్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మేలో […]

నాని డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్
Ravi Kiran
|

Updated on: Apr 05, 2019 | 10:24 AM

Share

‘118’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ప్రస్తుతం నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ లాంటి ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన విరించి వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ విరించి వర్మ, కళ్యాణ్ రామ్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మేలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనుంది చిత్ర యూనిట్.

Follow Us
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!