AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు టైటిల్ తో బెల్లంకొండ చిత్రం..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్ ‘ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ డైరెక్టర్. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ టైటిల్ ను ఉగాది రోజున అధికారకంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా […]

చిరు టైటిల్ తో బెల్లంకొండ చిత్రం..!
Ravi Kiran
|

Updated on: Apr 05, 2019 | 6:51 AM

Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్ ‘ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ డైరెక్టర్. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ టైటిల్ ను ఉగాది రోజున అధికారకంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయనున్నారు.

Follow Us
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..