AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిలో నీళ్ల బిందె ఈ దిశలో పెడితే.. అబ్బబ్బో.. వద్దన్నా డబ్బులే డబ్బులు!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే అలాంటి వారు వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంటిలో నీటితో నిండిన బిందెను ఒక ప్రత్యేకమైన దిశలో పెట్టడం వలన పేదవారు కూడా ధనవంతులు అవుతారంట. అంతే కాకుండా ఇంటిలోకి వద్దన్నా డబ్బులే డబ్బులు వస్తాయంట. మరి దీని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 02, 2026 | 11:56 AM

Share
ప్రతి ఒకరి ఇంటిలో నీళ్ల బిందె ఉండటం కామన్. అయితే చాలా మంది తమకు ఉన్న ప్రదేశంలో నీటి బిందెను పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం , ఇంటిలో ఒక దిశలో నీళ్ల బిందె పెట్టి, ప్రతి రోజూ అదే బిందెలోని నీరు తాగడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఇలా చేయడం వలన భర్తకు కలిసి వస్తుంది? అలాగే సంపద వృద్ధి చెందుతుంది. అయితే చాలా మంది నీళ్ల బిందెతో ధన ప్రవాహం కలగడం ఏంటి అనుకుంటారు. కాగా, ఇప్పుడు దాని గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

1 / 5
నీరు లేకపోతే సృష్టే లేదు. అందువలన నీరు ఇంటిలో సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుందంట. ముఖ్యంగా ఇంటిలో నైరుతి ప్రదేశంలో నీటితో నింపిన బిందెను పెట్టడం వలన ఇంటిలో వద్దన్నా కుంభ వర్షం కురుస్తుందంట. సంపద వృద్ధి చెందుతుందంట. ముఖ్యంగా చెప్పలేని విధంగా, ఇంటిలో ఆదాయం పెరుగుతుంది. అలాగే భర్తకు అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
అయితే చాలా మంది ఇంటిలో స్టీల్ బిందెను పెట్టుకుంటారు. కానీ దీనిని నైరుతి మూలలో పెట్టకూడదంట. రాగి, ఇత్తడి వంటి ఏదైనా లోహంతో తయారు చేసిన బిందెలో నీటిని నింపి నైరుతి మూలలో పెట్టాలంట. అలాగే ప్రతి రోజూ కూడా అందులోని నీరే తాగాలంట. దీని వలన ఒక్కసారిగా మీకు కలిసి వస్తుందంట. ఆగ్నేయంలో ఉన్నటువంటి ఇంటిలో నైరుతి మూలలో లోహంతో ఉన్న బింద నిండా నీటిని నింపి పెట్టాలంట.

3 / 5
అయితే స్టీల్ లేదా ప్లాస్టిక్ బిందెలో నీటిని నింపి పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అందువలన ప్లాస్టిక్, స్టీల్ కాకుండా, లోహంతో తయారు చేసిన బిందెలో మాత్రమే నీటిని నింపి పెట్టాలంట. అలాగే అల్యూమీనియం బిందె పెట్టడం కూడా మంచిది కాదంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో

కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్

షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...

గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!

పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!

ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !