AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన ‘జాతీయ రహదారి’..

నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'జాతీయ రహదారి'. ఈ చిత్రంలో మధుచిట్టి,

Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన 'జాతీయ రహదారి'..
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2021 | 8:04 AM

Share

నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’. ఈ చిత్రంలో మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫీల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ జాతీయ రహదారి చిత్ర దర్శకుడు, నిర్మాతలకు అభినందనలకు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ.. “రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తిచేసుకొని 101వ సినిమాగా జాతీయ రహదారితో మీ ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం.

ఈ సినిమాకు నరసింహనంది లాంటి దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. నరసింహ నంది తీసిన మూడు సినిమాలు 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్‏ను సెలక్ట్ చేసుకోని జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ఈరోజు వరకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే తమిళంలో సూర్య నటించిన ఆకాశమే హద్దు రా, మలయాళం లో తీసిన జల్లికట్టు సినిమాలు ఆస్కార్ అవార్డులకు వెళుతున్నట్టు తెలిసింది. అయితే ఆ సినిమాలు వెళ్లినట్లు మన తెలుగు సినిమా ఆ స్థాయికు ఎందుకు వెళ్లడం లేదో నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు,ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా శ్రమ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ నంది దర్శకత్వంలో రామ సత్యనారాయణ గారు తీస్తున్న 101వ “జాతీయ రహదారి” సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.

Also Read:

మరోసారి టైగర్‏గా రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్..

Follow Us
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..