ఓరీ దేవుడో దీన్ని కూడా వదలని కేటుగాళ్లు..! మన ఇంట్లోని దాల్చిన చెక్క నకిలీదా..? అసలైనది గుర్తించే చిట్కాలు
మనం నిత్యం వాడే దాల్చిన చెక్కలో 90 శాతం నకిలీదేనని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కిరణ్ కుక్రేజా హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో లభించే చౌకైన కాసియా ని అసలైన దాల్చిన చెక్కగా విక్రయిస్తున్నారు. కాసియాలో కౌమరిన్ అనే రసాయనం ఎక్కువగా ఉండటం వల్ల కాలేయానికి తీవ్ర హాని కలుగుతుంది. ఆరోగ్య రక్షణ కోసం నకిలీ కాసియాను గుర్తించి, అసలైన సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం అత్యవసరం అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
