ఆ రోజు విడుదల కానున్న మహర్షి టీజర్..!

Ravi Kiran

Ravi Kiran | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:15 PM

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రం మే 9 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీని గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ సినిమా టీజర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. పూజా […]

ఆ రోజు విడుదల కానున్న మహర్షి టీజర్..!

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రం మే 9 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీని గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాగా, ఈ సినిమా టీజర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu