AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాస్ట్లీ హీరోయిన్ రోజుకు రూ.లక్ష.. తడిసి మోపడవుతున్న బిల్లు తప్పదని భరిస్తున్న మేకర్స్

టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌలి డైరెక్ట్ చేస్తున్నఆర్ ఆర్ ఆర్ మూవీ వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది.

కాస్ట్లీ హీరోయిన్ రోజుకు రూ.లక్ష.. తడిసి మోపడవుతున్న బిల్లు తప్పదని భరిస్తున్న మేకర్స్
uppula Raju
| Edited By: |

Updated on: Dec 07, 2020 | 7:44 PM

Share

టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌలి డైరెక్ట్ చేస్తున్నఆర్ ఆర్ ఆర్ మూవీ వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. ఇందులో యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామచరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజైంది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో వ్యూస్‌ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో ఆలియా ఇటీవల పాల్గొంది. ఆమెతో పాటు పదిమంది వ్యక్తిగత సిబ్బందిని కూడా వెంటపెట్టుకొచ్చింది. ఇందులో న‌లుగురు బౌన్స‌ర్లు, ఒక మేక‌ప్ ఆర్టిస్ట్‌, పీఏ, హెయిర్ స్టైలిష్ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్, మేనేజ‌ర్‌, ప‌ర్స‌న‌ల్ డ్రైవ‌ర్ ఉన్నారు. వీరంద‌రికీ ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ హైద‌రాబాద్ లోని ఓ స్టార్ హోట‌ల్ లో బ‌స ఏర్పాటు చేశారని తెలిసింది. వీరి ఖర్చు రోజుకు రూ.లక్ష దాటుతుండటంతో ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆలియాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్