టీజర్ టాక్: గుణ ఇంటెన్సిటీ అదుర్స్!

‘ ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ, అనఘా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుణ 369’. కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ లో హీరో కార్తికేయ లుక్, హీరోయిన్ అనఘా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా […]

టీజర్ టాక్: గుణ ఇంటెన్సిటీ అదుర్స్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 17, 2019 | 4:22 PM

‘ ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ, అనఘా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుణ 369’. కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ లో హీరో కార్తికేయ లుక్, హీరోయిన్ అనఘా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఇటీవల రిలీజైన ‘హిప్పీ’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న కార్తికేయ. ఈ మూవీతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..