AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఒక్క లుక్ చాలు.. మన హృదయాలను కొల్లగొట్టేందుకు

అందాల భామ టబు ఇవాళ 48వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో టబు అలవైకుంఠపురం మూవీలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇవాళ టబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె లుక్‌ను విడుదల చేశారు. దానికి ‘‘ఒక్క లుక్‌తో ఆమె మన హృదయాలను కొల్లగొడుతుంది. తన టాలెంట్‌తో అందరినీ కట్టిపడేస్తుంది. టబు‌కు హ్యాపీ బర్త్‌డే. […]

ఆమె ఒక్క లుక్ చాలు.. మన హృదయాలను కొల్లగొట్టేందుకు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 04, 2019 | 11:47 AM

Share

అందాల భామ టబు ఇవాళ 48వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో టబు అలవైకుంఠపురం మూవీలో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇవాళ టబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె లుక్‌ను విడుదల చేశారు. దానికి ‘‘ఒక్క లుక్‌తో ఆమె మన హృదయాలను కొల్లగొడుతుంది. తన టాలెంట్‌తో అందరినీ కట్టిపడేస్తుంది. టబు‌కు హ్యాపీ బర్త్‌డే. మీతో మరిన్ని సినిమాలు తీయాలని ఎదురుచూస్తున్నాం’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ మూవీ ద్వారా దాదాపు 11 ఏళ్ల తరువాత టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది టబు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సుశాంత్, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..