AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీ గురించి అవన్నీ గాసిప్‌లేనట..!

: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

చెర్రీ గురించి అవన్నీ గాసిప్‌లేనట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2020 | 5:24 PM

Share

Ram Charan Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దాదాపు అరగంటకు పైగా చెర్రీ ఈ మూవీలో కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు వీరిద్దరి కాంబోలో అదిరిపోయే సన్నివేశాలు ఉండనున్నాయని మూవీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం చెర్రీ బరువు పెరుగుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ప్రస్తుతం పర్‌ఫెక్ట్‌గా ఉన్న చెర్రీ.. ఆచార్య కోసం బరువు పెరగనున్నాడని, అందుకోసం వర్కౌట్లు కూడా మొదలు పెట్టాడని పుకార్లు వినిపించాయి. అంతేకాదు ఈ విషయంలో చెర్రీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని టాక్ నడిచింది. అయితే చెర్రీ సన్నిహితుల సమాచారం ప్రకారం అందులో వాస్తవం లేదట. ఆచార్య కోసం చెర్రీ ప్రత్యేకంగా ఎలాంటి మేకోవర్ అవ్వట్లేదని టాక్‌. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా పూర్తి చేసుకోనున్న చెర్రీ.. ఆ తరువాత ఆర్‌ఆర్‌ఆర్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆచార్యలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read More:

వైరల్‌ అవుతోన్న న్యాయవాది ‘వధువు’ ప్రకటన.. భిన్నంగా స్పందిస్తోన్న నెటిజన్లు

Breaking: వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్‌

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!