Katrina Kaif- Vicky Kaushal: 20 కిలోల ఆర్గానిక్‌ హెన్నా పౌడర్‌, 400 కోన్లు.. కత్రినా మెహెందీ వేడుక విశేషాలివే..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌ పెళ్లికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని 'సిక్స్ సెన్సెస్ ఫోర్ట్' హోటల్‌ వేదికగా మరికొన్ని గంటల్లో వీరు ఏడడుగులు నడవనున్నారు.

Katrina Kaif- Vicky Kaushal: 20 కిలోల ఆర్గానిక్‌ హెన్నా పౌడర్‌, 400 కోన్లు.. కత్రినా మెహెందీ వేడుక విశేషాలివే..
Follow us

|

Updated on: Dec 08, 2021 | 6:11 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ పెళ్లికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ హోటల్‌ వేదికగా మరికొన్ని గంటల్లో వీరు ఏడడుగులు నడవనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సహా మొత్తం 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ హోటల్‌కు అతిథులు ఒక్కొక్కరూ చేరుకుంటున్నారు. కాగా ఇప్పటికే దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దంపతులు, నేహా  ధూపియా దంపతులు, విజయ్‌ కృష్ణ ఆచార్య, శంకర్‌ మహదేవన్‌, ఎహ్‌సాన్‌ నూరానీ తదితర బాలీవుడ్‌ ప్రముఖులు హోటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కాగా పెళ్లి వేడుకల్లో మెహందీ ఫంక్షన్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కత్రినా మెహెందీ వేడుకల కోసం సుమారు 20 కిలోల ఆర్గానిక్‌ హెన్నా పౌడర్‌ను ప్రత్యేకంగా తెప్పించారట. జోధ్‌పూర్ లోని పాలి జిల్లాలో ప్రత్యేకంగా తయారుచేసే ఈ హెన్నాను సోజత్‌ మెహెందీ అంటారు. ఈ క్రమంలో విక్ట్రీనా పెళ్లి వేడుకల కోసం మెహెందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్‌లను పంపించారట. కాగా ఈ ఆర్గానిక్‌ మెహెందీ పౌడర్‌ను తయారుచేయడానికి సుమారు 20 రోజులు పడుతుందట. ఈ హెన్నా సహజ సిద్ధంగా తయారవుతుందని, ఎటువంటి రసాయనాలు మిక్స్‌ చేయరని.. అందుకే దీని తయారీకి రూ. 50వేల నుంచి రూ.1 లక్ష ఖర్చు అవుతుందని సోజత్‌ మెహెందీ తయారీ కంపెనీ ‘నేచురల్ హెర‍్బల్’ యజమాని నితేష్‌ అగర్వాల్‌ చెబుతున్నారు. అయితే హెన్నాను తయారుచేసేందుకు గాను సెలబ్రిటీ కపుల్స్‌ నుంచి ఆయన ఒక్క పైసా కూడా తీసుకోడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

Chiranjeevi-Rashmi: మెగాస్టార్ చిరుతో స్టెప్స్ వేయడానికి జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్ షాకింగ్ రెమ్యునరేషన్..

కళ్ళతోనే కట్టిపడేస్తున్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు..

Katrina Kaif- Vicky Kaushal: ఆ మూస ధోరణిని మీరు బ్రేక్‌ చేశారంటూ విక్ర్టీనా వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగన..

వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!