Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీనే వదిలేసింది.. కట్ చేస్తే.. రూ.50 వేల కోట్లకు యజమాని ఈ హీరోయిన్..

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతే.. మరికొందరు మాత్రం తక్కువ సమయంలోనే ఫేడౌట్ అయిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా చేసి ఊహించని విధంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

Tollywood: ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీనే వదిలేసింది.. కట్ చేస్తే.. రూ.50 వేల కోట్లకు యజమాని ఈ హీరోయిన్..
Gayathri Joshi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2025 | 11:00 AM

సినిమా పరిశ్రమలో అనేక హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే కొందరు సినిమాను వదిలేశారు. కానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఓ హీరోయిన్ అనుహ్యంగా సినీరంగాన్ని వదిలేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు రూ.50 వేల కోట్లకు మహారాణి. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ గాయత్రి జోషి. మోడల్, వీడియో జాకీ అయిన గాయత్రి మొదటి సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన స్వదేశ్ చిత్రం 2004లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రం షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచింది.

ఇందులో కథానాయికగా నటించిన గాయత్రి జోషి మాత్రం చాలా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన గాయత్రి.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ ఫస్ట్ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది గాయత్రి. ఈ సినిమా విడుదలైన కొన్ని వారాలకే ఆమె చిత్రపరిశ్రమను విడిచిపెట్టి భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అతడే బిజినెస్ మ్యాన్ వికాస్ ఒబెరాయ్. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ‘స్వదేశ్’ చిత్రం గాయత్రి తన సినీ జీవితంలో ఏకైక చిత్రంగా నిలిచింది.

వికాస్ ఒబెరాయ్.. భారతదేశంలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త. అతడు రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఒబెరాయ్ కన్స్రక్షన్ కంపెనీకి ఓనర్. నివేదిక ప్రకారం ఆయన ఆస్తులు రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. గాయత్రి కుటుంబం దేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటి. ప్రస్తుతం గాయత్రి సైతం భర్తతో కలిసి వ్యాపారాన్ని చూసుకుంటుంది.

గాయత్రి జోషి ఫోటో.. 

Gayathri Joshi Movie

Gayathri Joshi Movie

నేషనల్ హైవేపై ట్రాక్టర్‌తో స్టంట్‌లు.. TV9 కథనంతో పోలీసుల చర్యలు
నేషనల్ హైవేపై ట్రాక్టర్‌తో స్టంట్‌లు.. TV9 కథనంతో పోలీసుల చర్యలు
మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఏఐ ఏం సేకరిస్తోంది... దీన్ని ఎలా ఆపాలి?
మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఏఐ ఏం సేకరిస్తోంది... దీన్ని ఎలా ఆపాలి?
ఆ టాటా కారు ఈవీ వెర్షన్ రిలీజ్.. టాప్ రేపుతున్న నయా ఫీచర్లు
ఆ టాటా కారు ఈవీ వెర్షన్ రిలీజ్.. టాప్ రేపుతున్న నయా ఫీచర్లు
Viral Video: మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్‌..
Viral Video: మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్‌..
మహిళలను వేధిస్తోన్న కొత్త సమస్య.. డబ్ల్యూహెచ్‌వో సూచనలివే
మహిళలను వేధిస్తోన్న కొత్త సమస్య.. డబ్ల్యూహెచ్‌వో సూచనలివే
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం!
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం!
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం చక్రం నుండి పొగ,నిప్పురవ్వ
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం చక్రం నుండి పొగ,నిప్పురవ్వ
ఈవీ కారు వాడే వారికి అలెర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోపోతే ఇక అంతే..!
ఈవీ కారు వాడే వారికి అలెర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోపోతే ఇక అంతే..!
17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు..
17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు..
వాహనదారులకు బంఫరాఫర్‌.. ఈ కారుపై రూ.3.90 లక్షల వరకు డిస్కౌంట్‌
వాహనదారులకు బంఫరాఫర్‌.. ఈ కారుపై రూ.3.90 లక్షల వరకు డిస్కౌంట్‌
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో