తెలుగులో నో ఆఫర్స్.. మలయాళంలోనే బిజీగా కళ్యాణి ..
Rajeev
Pic credit - Instagram
13 February 2026
తెలుగులో ఆమె నటించింది కేవలం మూడు సినిమాల్లోనే. అందులో రెండు డిజాస్టర్స్ కాగా.. ఒకే ఒక్క హిట్టు అందుకుంది.
కానీ ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు... ఆమె కళ్యాణి ప్రియదర్శన్
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఎక్కువగా మలయాళంలోనే నటిస్తుంది.
తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ఆకట్టుకుంది కళ్యాణి. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ
ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనే కనిపిస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. తెలుగులో ఈ భామ ఎప్పుడు సినిమా చేస్తుందో చూడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్