అందం ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..! సోషల్ మీడియాతో బిజీగా రమ్య పసుపులేటి
Rajeev
Pic credit - Instagram
13 February 2026
రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయిన భామల్లో రమ్య పసుపులేటి ఒకరు. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు
తెచ్చుకుంది.
ఆతర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. ఈమధ్య మెయిన్ హీరోయిన్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే అనే సినిమాలో
మెరిసింది.
అందం, అభినయంతో ఈ చిన్నది కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అంద
ుకుంది.
విశ్వంభర సినిమాలో రమ్య మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. చేసింది తక్కువ సినిమాలే క
ానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ
ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది
ఈ చిన్నది.
సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
రమ్య పసుపులేటి హుషారు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంట
ుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్