Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..

ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..
Harish Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2022 | 1:29 PM

ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటున్నారు. అయితే కొన్నిసార్లు వారు షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ వల్ల ట్రోలింగ్‏కు గురవుతుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అనవసరంగానూ నెటిజన్స్ నుంచి నెగిటివ్ కామెంట్రస్ వస్తుంటాయి. వాటిని కొందరు స్టార్స్ పట్టించుకోనప్పటికీ మరికొందరు నెటిజన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సినిమాలే కాకుండా పలు అంశాలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ గురించి చెబుతున్న ఓ వైద్య నిపుణిడి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని.. దైర్యంగా ఉండాలని ఆ వైద్యుడు సూచించాుర. ఈ వీడియోను షేర్ చేసిన హరీశ్ శంకర్.. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ హరీశ్ శంకర్ పై సీరియస్ అయ్యాడు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఓమిక్రాన్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

సదరు నెటిజన్స్ కామెంట్స్ కామెంట్స్ పై హరీశ్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీలాంటి ముర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఎప్పుడు మంచి మాటలు చెప్పరు.. ఒకవేళ ఎవరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు చెప్పిన మీరు వారికి ఆశలు కల్పించాలని కోరుకోరు” అంటూ ట్వీట్ చేశారు హరీశ్ శంకర్ .

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే