Danush: ‘గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి’… ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్‌ కొత్త చిత్రం టీజర్‌..

Dhanush karnan Teaser Out: సినిమా ఏంపికలో వైవిధ్యత, నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ హీరో ధనుష్‌. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ..

Danush: 'గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి'... ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్‌ కొత్త చిత్రం టీజర్‌..
Follow us

|

Updated on: Jan 31, 2021 | 6:40 PM

Dhanush karnan Teaser Out: సినిమా ఏంపికలో వైవిధ్యత, నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ హీరో ధనుష్‌. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై తనదైన ముద్ర వేశాడీ యంగ్‌ హీరో. ధనుష్‌ హీరోగా ప్రస్తుతం ‘కర్ణన్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. కలైపులిథాను నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా ఒక ఊరినే నిర్మించారంటేనే ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. 1.28 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ అద్యంతం ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియజేయడానికి కొన్ని క్లూలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. టీజర్‌ మొదలవగానే ఒక గుర్రం, ఏనుగు, కుక్కను చూపించి.. అనంతరం చేతిలో కత్తిపట్టుకున్న ధనుష్‌ ఎంట్రీ ఆసక్తికరంగా ఉంది. దీంతో సినిమా ఏ అంశంపై ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పీరియాడికల్‌ డ్రామాగా కనిపిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

Also Read: OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్.. Geetha Arts Tweet: ‘బస్తీ బాలరాజు’ వచ్చేస్తున్నాడు.. సినిమా తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం