AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Arts Tweet: ‘బస్తీ బాలరాజు’ వచ్చేస్తున్నాడు.. సినిమా తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..

haavu Kaburu Challaga Release Date: కరోనా దెబ్బకు అతాలకుతలమైన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్‌లాక్‌ నిబంధనలు ఒడిసిపట్టుకుంటున్న టాలీవుడ్‌ వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు వరుస పెట్టి..

Geetha Arts Tweet: 'బస్తీ బాలరాజు' వచ్చేస్తున్నాడు.. సినిమా తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..
Narender Vaitla
|

Updated on: Jan 31, 2021 | 6:13 PM

Share

Chaavu Kaburu Challaga Release Date: కరోనా దెబ్బకు అతాలకుతలమైన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్‌లాక్‌ నిబంధనలు ఒడిసిపట్టుకుంటున్న టాలీవుడ్‌ వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు వరుస పెట్టి విడుదల తేదీలను ప్రకటిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫుల్‌ లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ‘బస్తీ బాలరాజు త్వరలోనే వస్తున్నాడు. పూర్తి వినోదానికి సిద్ధం కండి’ అంటూ గీతా ఆర్ట్స్‌ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో పాటు.. కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Also Read: Prabhas Adipurush Movie: ‘ఆదిపురుష్‌’లో అలనాటి అందాల తార.. రాముడికి తల్లిగానా..? లేక..?

Follow Us
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..