AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది.

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..
Deepthi Sunaina
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 8:18 PM

Share

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి. ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది.

నాన్న ప్రేమతో జయిస్తాను.. కాగా తాజాగా తన తండ్రితో కలిసి ఉన్న ఓ వీడియోను షేర్‌ చేసింది దీప్తి. అందులో తన తండ్రితో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పడంతో పాటు చిరునవ్వులు చిందించింది. అనంతరం సోషల్‌ మీడియాలో ఈ వీడియోను పంచుకుంటూ.. ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అదే తండ్రి ప్రేమ. జీవితంలో అత్యంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా తండ్రి ప్రేమతో వాటిని జయిస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చింది దీప్తి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్యూట్‌ వీడియో’ ‘డ్యాడీస్‌ లిటిల్ ప్రిన్సెస్‌’, అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Also read:

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Follow Us
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?