AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజిటల్ మీడియాలోకి మరో స్టార్ కమెడియన్.. వెబ్ సిరీస్‏లో లీడ్ రోల్ చేయనున్న హస్యనటుడు ?

టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులందరు ఓటీటీ వైపు అడుగులెస్తున్నారు. థియేటర్లలో సినిమాలు విడుదలైవుతున్న కానీ.. ఓటీటీలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు

డిజిటల్ మీడియాలోకి మరో స్టార్ కమెడియన్.. వెబ్ సిరీస్‏లో లీడ్ రోల్ చేయనున్న హస్యనటుడు ?
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2021 | 6:52 AM

Share

టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులందరు ఓటీటీ వైపు అడుగులెస్తున్నారు. థియేటర్లలో సినిమాలు విడుదలైవుతున్న కానీ.. ఓటీటీలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇక టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి డిజిటల్ మీడియా వైపు అడుగెలేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రారంభం కానున్న ఓ వెబ్ సిరీస్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ యువ చిత్ర నిర్మాతలతోపాటు డైరెక్టర్స్ కూడా ఆహా కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విరాట పర్వం డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించే ప్లాన్ లో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్‏లో స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. రాబోయే పరిస్థితులలో థియేటర్లతోపాటు ఓటీటీలకు ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అగ్రహీరోలు, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ ఈ డిజిటల్ మీడియా వైపు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికలో సమంత అక్కినేని సామ్ జామ్ అనే షో ప్రారంభించి.. సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేశారు. ఆహాలో షోలు, సినిమాలతోపాటు, వెబ్ సిరీస్‏లను ఎక్కువగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read:

మంచు వారమ్మాయి దాతృత్వం.. వారికోసం వంద కిలోమీటర్లు సైకిల్ పై పయనం.. వీడియో వైరల్..

Follow Us
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?