AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra : జోరు తగ్గించిన రెజీనా.. టాలీవుడ్ వదిలి కోలీవుడ్ కు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమా పైనే..

టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. 'శివ మనసులో శృతి' అనే సినిమాతో ఈ అమందు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ..ఆతర్వాత వరుసగా..

Regina Cassandra : జోరు తగ్గించిన రెజీనా.. టాలీవుడ్ వదిలి కోలీవుడ్ కు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమా పైనే..
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2021 | 4:36 AM

Share

Regina Cassandra : టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో ఈ అమందు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ..ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అడవి శేష్ నంటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ప్రస్తుతంఇతరభాషల్లో సినిమాలుచేస్తుంది. తమిళ్ లో రెజీనా నటించిన ‘నెంజమ్ మరప్పతిల్లై’ అనే సినిమా మార్చ్ 5న విడుదల కాబోతోంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పై రెజీనా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. నిజానికి ఈ సినిమా  లాక్ డౌన్ కన్నా ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ అనేక అవాంతరాలు రావడంతో.. చాలా ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా స్వర కల్పనలో వస్తున్నఈ సినిమా విజయాన్ని సాధిస్తే అక్కడ ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలుఉన్నాయి. చూడాలిమారి ఈసినిమా ఎలాంటి విజయంసాధిస్తుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna : అభిమాన హీరో సరసన ఆఫర్ అందుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. ఇంతకు అతడెవరంటే..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!