Rashmika Mandanna : అభిమాన హీరో సరసన ఆఫర్ అందుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. ఇంతకు అతడెవరంటే..

రష్మిక మందన్న.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ

Rashmika Mandanna : అభిమాన హీరో సరసన ఆఫర్ అందుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. ఇంతకు అతడెవరంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2021 | 4:22 AM

Rashmika Mandanna: రష్మిక మందన్న.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన నటించి, ప్రస్తుతం అల్లు అర్జున్తోనూ నటిస్తోంది. అందం అభినయంతో పాటు సక్సెస్‌ శాతం రేట్‌ కూడా ఎక్కువే ఉండటంతో రష్మిక డేట్స్‌ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి తన అభిమాన హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట.

ఇటు టాలీవుడ్లోనే కాక.. అటు తమిళ్ హిందీ సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది రష్మిక. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో నటించాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుందట ఈ బ్యూటీ. గతంలో ఒకసారి ఛాన్స్ వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికను ఎంపిక చేసినట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సీరియల్ నటుడి పేరుతో యువతికి కుచ్చుటోపీ.. ఆటకట్టించిన పోలీసులు.. చివరకు ఏమైందంటే..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!