‘ఈగ’కు ఏడేళ్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఈగ’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా, సమంత హీరోయిన్‌గా నటించింది. అలాగే సినిమాలో విలన్‌గా కన్నడ హీరో సుదీప్ కీలకమైన పాత్ర పోషించారు. అయితే.. ‘ఈ ఇప్పటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి చేసుకుందని’.. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కెకె సింథిల్ కుమార్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. Today marks the 7th anniversary of #Eega […]

  • Updated On - 2:12 pm, Sat, 6 July 19 Edited By:
'ఈగ'కు ఏడేళ్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఈగ’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా, సమంత హీరోయిన్‌గా నటించింది. అలాగే సినిమాలో విలన్‌గా కన్నడ హీరో సుదీప్ కీలకమైన పాత్ర పోషించారు. అయితే.. ‘ఈ ఇప్పటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి చేసుకుందని’.. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కెకె సింథిల్ కుమార్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.