AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా అల్లుడికి నెగిటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఫ్యామిలీ

సినిమా షూటింగ్‌లకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో హీరోహీరోయిన్లు సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆసక్తిని చూపడం లేదు.

మెగా అల్లుడికి నెగిటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఫ్యామిలీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 10:07 PM

Share

సినిమా షూటింగ్‌లకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో హీరోహీరోయిన్లు సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆసక్తిని చూపడం లేదు. కానీ సాహసం చేసి సెట్స్ మీదకు వెళ్లారు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌. తాను నటిస్తోన్న సూపర్ మచ్చి మూవీ షూటింగ్ కొంచెం మిగిలి ఉండగా.. దాన్ని ఇటీవలే పూర్తి చేసేశారు. కాగా కరోనా నేపథ్యంలో షూటింగ్‌ నుంచి వచ్చిన ఈ హీరో.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. సొంత ఇంట్లో ప్రత్యేక గదిలో 14 రోజులు పాటు సపరేట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తమ పెద్ద కుమార్తె బర్త్‌డేను మిస్ అవుతున్నానని ఆ మధ్యన ఓ పోస్ట్ కూడా చేశారు. కాగా 14 రోజులు పూర్తైన నేపథ్యంలో కల్యాణ్ దేవ్ కరోనా టెస్ట్‌ను చేయించుకున్నారు. అందులో ఈ మెగా అల్లుడికి నెగిటివ్‌గా తేలింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఊపిరి పీల్చుకుంది.

ఇక తనకు నెగిటివ్‌ వచ్చిన విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించిన కల్యాణ్ దేవ్‌.. షూటింగ్ మొదలైనప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నా. ఇన్ని రోజులు ఎదురుచూశా. కరోనా టెస్ట్ చేయించుకున్నా. నెగిటివ్‌గా తేలింది. నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్‌. మీ అందరి ప్రేమను పొందుతున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నా. ఈ గ్రూప్ హగ్‌ కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూశా. ఈ హగ్‌ని మిస్ అయ్యా అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో తీసుకున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. కాగా పులి రాజు దర్శకత్వం వహించిన సూపర్ మచ్చి సినిమా త్వరలోనే ఆన్‌లైన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

https://www.instagram.com/p/CCbQFikhfBG/?utm_source=ig_embed

Follow Us
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..