AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ
Khushboo
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 7:45 PM

Share

అలనాటి హీరోయిన్స్ లో తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన తారల్లో కుష్బూ ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు కుష్బూ. అప్పట్లో హీరోయిన్ గా చేసిన కుష్బూ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందిఈ అందాల భామ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూ‌కు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఈ మధ్య ఖుష్బూ సినిమాలు తగ్గించారు.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021 లో ఆమె రజనీకాంత్‌తో అన్నాత్తేలో కనిపించారు కుష్బూ. అలాగే తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, శర్వానంద్ హీరోగా నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాల్లో నటించారు ఖుష్బూ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలోజరిగే విషయాలతో పాటు ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ కూతురి కి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఖుష్బూ తమిళ్ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుర్లు.. వారిలో ఒకరే అవంతిక. ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది. అవంతిక అందంలో ఏమాత్రం తల్లికి తీసిపోదు. తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా తమిళ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవంతిక.. అందాల ఆరబోతతోనూ కవ్విస్తుంది. తాజాగా వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది. ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి
ఏప్రిల్‌ నుంచి ఈ వస్తువులు చౌకగా లభిస్తాయి!
ఏప్రిల్‌ నుంచి ఈ వస్తువులు చౌకగా లభిస్తాయి!
కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు..
కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు..
చైర్మన్ కుర్చీ కోసం కాంగ్రెస్, BRS భారీ స్కెచ్‌‌లు..!
చైర్మన్ కుర్చీ కోసం కాంగ్రెస్, BRS భారీ స్కెచ్‌‌లు..!
హాఫ్ సెంచరీతో ఇషాన్ విధ్వంసం.. ఏ పాక్ బౌలర్‌ను వదలలేగా..
హాఫ్ సెంచరీతో ఇషాన్ విధ్వంసం.. ఏ పాక్ బౌలర్‌ను వదలలేగా..
ఈ బుజ్జి కోడిపిల్లల్ని పెంచాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..
ఈ బుజ్జి కోడిపిల్లల్ని పెంచాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..
నాన్‌వెజ్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్..చికెన్‌లోని ఈ పార్ట్స్ తినకండి
నాన్‌వెజ్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్..చికెన్‌లోని ఈ పార్ట్స్ తినకండి