Tollywood: ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న ఈ లవ్లీ కపుల్ ఎవరో గుర్తుపట్టగలరా? అతడొక స్టార్ హీరో..

పైన పేర్కొన్న ఫోటోలోని కపుల్ ఎవరో మీరు గుర్తుపట్టాలి. అందులో ఉన్నది ఓ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..

Tollywood: ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న ఈ లవ్లీ కపుల్ ఎవరో గుర్తుపట్టగలరా? అతడొక స్టార్ హీరో..
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 04, 2022 | 9:53 PM

ఇండస్ట్రీ ఏదైనా సినీ సెలెబ్రిటీలు ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇక అభిమానులు అయితే తమ సెలెబ్రిటీ ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైతే చాలు.. వాటిని భద్రంగా దాచుకుంటారు. అందుకేనేమో.. ఈ మధ్యకాలంలో హీరో లేదా హీరోయిన్ల రేర్ ఫోటోలు, చైల్డ్ హుడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ కోవలోనే తాజాగా ఓ లవ్లీ సెలెబ్రిటీ కపుల్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని కపుల్ ఎవరో మీరు గుర్తుపట్టాలి. అందులో ఉన్నది ఓ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో. వారిద్దరికీ పెళ్లై 7 ఏళ్లు అవుతోంది. అతడు రీసెంట్‌గా తెలుగు హిట్ చిత్రం ‘జెర్సీ’ రీమేక్‌లో నటించాడు. ఇప్పటికేనా గుర్తొచ్చిందా.. ఆ హీరో ఎవరు.? ఏ ఇండస్ట్రీకి చెందినవాడో.? ఇంకా కనిపెట్టలేకపోయారా.? అయితే మేమే చెప్పేస్తాం. అతడెవరో కాదు షాహిద్ కపూర్. ఆ లవ్లీ కపుల్ షాహిద్ కపూర్, మీరా కపూర్.

ఇవి కూడా చదవండి

‘దిల్ తో పాగల్ హై’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన షాహిద్ కపూర్.. ‘ఫిదా’, ’36 చైనా టౌన్’, ‘వివాహ్’, ‘జబ్ వీ మెట్’, ‘కమినే’, ‘హైదర్’, ‘ఉదతా పంజాబ్’, ‘పద్మావత్’, ‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక తాజాగా షాహిద్ కపూర్ ‘జెర్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. కాగా, 2023లో ‘బ్లడ్ డాడీ’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు షాహిద్ కపూర్.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!