బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో కష్టపడి స్టార్ నటుడిగా ఎదిగిన సుశాంత్, అర్థాతంరంగా తనువు చాలించడం సెలబ్రిటీలతో పాటు సామాన్యులను బాధపడేలా చేసింది. మరోవైపు ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉంటే సుశాంత్ మృతిపై ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం(వారసత్వం) కారణంగానే సుశాంత్ మరణించాడని వారు ట్వీట్లు చేస్తున్నారు.
కెరీర్ ప్రారంభంలోనే పీకే, ఎంఎస్ ధోని వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న సుశాంత్‌కి వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆయన కెరీర్ అందరూ ఊహించినంతగా సాగలేదు. దానికి తోడు ఆయన ఒప్పుకున్న కొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏ ఇబ్బందులు లేనప్పటికీ ఆయన నటించిన ‘డ్రైవ్’ చిత్రం నేరుగా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో విడుదలైంది. అంతేకాదు బాలీవుడ్‌లోని కొన్ని బడా నిర్మాణ సంస్థలు సుశాంత్‌కి ఆఫర్లు లేకుండా చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వీటన్నింటితో పాటు బాలీవుడ్ తనను హీరోగా గుర్తించడం లేదని సుశాంత్ కూడా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌నే సుశాంత్ మరణానికి కారణమని, ఇకపై బాలీవుడ్ సినిమాలను బాయ్‌కాట్ చేస్తామంటూ పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అవార్డు ఫంక్షన్‌లోనూ ఆయనను సరిగా ట్రీట్ చేయలేదని వీడియోలు పెడుతున్నారు. దీంతో #boycottbollywood హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
Read This Story Also: అది వారి కర్మ.. సుశాంత్ మృతిపై బాలీవుడ్ దర్శకుడి సంచలన ట్వీట్
These r the actors who have birth right on bollywood whther they know acting or not. Nd #karanjohar who is the godfather to launch them nd give them offers time nd again???. Now, at the last rites of #sushant ?promise to yourself to boycott these assholes? #boycottbollywood pic.twitter.com/v0lOzsVPno
— Anjali Bhardwaj (@AnjaliB47945160) June 15, 2020
Sushant you will always be my favourite and in my heart too. Bollywood didn't accept you, now I won't accept bollywood ever. #RIPSushant#boycottbollywood pic.twitter.com/FjzgQ5zFWX
— ?? Sarcaster ?? (@sanskariladkaaa) June 15, 2020
Felt sad #SushantSinghRajput
This is not a joke.. this is insulting such a talent.
Shame in you Bollywood. #boycottbollywood
Boycott #KaranJohar
Nepo kids how cheap you are. pic.twitter.com/9PIh90elhG— Ex Secular Indian ?? (@pysgirish) June 15, 2020
this happens in bollywood then lemme tell you all one thing. I have no interest in watching movies of some idiots who think they are smart asf but can't even help a depressed guy when he was asking for help instead were making fun of him. #boycottbollywood #SushantSinghRajput pic.twitter.com/Plce90N3nn
— Sumit Dhali (@SumitDhali9) June 15, 2020