Kangana Ranaut’s Thalaivi : ఆకట్టుకుంటున్న కంగనా ‘తలైవి’మూవీ స్టైల్.. నెట్టింట వైరల్

బాలీవుడ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. దివంగత నాయకురాలు, సినీ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 11:54 AM

 బాలీవుడ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. దివంగత నాయకురాలు, సినీ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

బాలీవుడ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి. దివంగత నాయకురాలు, సినీ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

1 / 5
 విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది.

2 / 5
 తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే తలైవి రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్‌. అయితే కరోనా కారణంగా షూటింగ్ డిలే కావటం.. ఆ తరువాత కూడా రిలీజ్‌కు అనువైన పరిస్థితులు లేకపొవటంతో వాయిదా పడుతూ వచ్చింది.

3 / 5
 ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందించారు.

4 / 5
తాజాగా ఈ సినిమానుంచి విడుదల చేసిన పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మ జయలలితగా కంగన.. ఎంజీఆర్ గా అరవింద స్వామి అచ్చు గుద్దినట్టు సరిపోగా.. ఇందిరాగాంధీ పాత్రధారి అంతే యాప్ట్ గా కనిపిస్తున్నారు.

5 / 5
Follow us
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ

పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో