KD Chandran: బాలీవుడ్ నటుడు కేడీ చంద్రన్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..

KD Chandran passes away: నటి, నృత్యకారిణి సుధాచంద్రన్​ తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ (84) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న

KD Chandran: బాలీవుడ్ నటుడు కేడీ చంద్రన్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..
Sudha Chandran's Father Kd Chandran
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: May 17, 2021 | 8:19 AM

KD Chandran passes away: నటి, నృత్యకారిణి సుధాచంద్రన్​ తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ (84) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న చంద్రన్ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. కేడీ చంద్రన్ కిడ్నీ స‌మ‌స్య‌తో మే 12న ముంబ‌యిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడం, గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ‘హ‌మ్ హయిన్ ర‌హీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే స‌ప్నే’, ‘హ‌ర్ దిల్ జో ప్యార్ క‌రేగా’, ‘కోయీ మిల్ గయా’ తదిత‌ర చిత్రాలతో కేడీ చంద్రన్ మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర‌న్‌. గుల్మోహ‌ర్ అనే టీవీ షోతోనూ ప్రేక్ష‌కులను అల‌రించారు.

చంద్ర‌న్ మృతికి బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటులు సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సుధా చంద్ర‌న్ కేడీ చంద్ర‌న్ కుమార్తె. ఆమె ‘మయూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పలు సినిమాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read:

CID Case: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..

Coronavirus: ఊహించ‌ని విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే కరోనాతో వ‌రుడు మృతి !

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే