Shah Rukh Khan: త్వరలో పట్టాలెక్కనున్న షారుక్ ఖాన్- అట్లీ సినిమా.. ముందుగా అదిరిపోయే టీజర్‌‌‌‌‌ సిద్ధం..

తమిళ దర్శకుడు అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ కు తాకిన విషయం తెలిసిందే. రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ.

Shah Rukh Khan: త్వరలో పట్టాలెక్కనున్న షారుక్ ఖాన్- అట్లీ సినిమా.. ముందుగా అదిరిపోయే టీజర్‌‌‌‌‌ సిద్ధం..
Sharukh
Follow us

|

Updated on: Aug 04, 2021 | 8:16 PM

Shah Rukh Khan: తమిళ దర్శకుడు అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ కు తాకిన విషయం తెలిసిందే. రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ.. ఆతర్వాత వరుసగా భారీ సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్లు అందుకున్నాడు. దళపతి విజయ్‌‌‌తో భారీ సినిమాలను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్స్‌‌‌ను అందుకున్నాడు. అయితే దళపతితో తెరకెక్కించిన బిగిల్ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు అట్లీ. తన తదుపరి సినిమా బాలీవుడ్ బాద్ షా తో కలిసి తీయబోతున్నట్లుగా గతంలోనే నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత షారుఖ్ అట్లీతో కలిసి పనిచేయబోతున్నారా.. అంటే సరైన క్లారిటీ లేదు. దీంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. షారుక్ కోసం అట్లీ ఇంకెంత కాలం వెయిట్ చేస్తాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా త్వరలోనే మొదలుకాబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ లోగా షారుఖ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌ప్రైజ్ ఇవ్వాలని కూడా చూస్తున్నాడట అట్లీ. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. అయితే ఈలోగా షారుక్ పై ఒక టీజర్‌‌‌‌ను అట్లీ రెడీ చేస్తున్నాడట. ముంబైలోని ఒక స్టూడియోలో స్పెషల్ సెట్ వేయించి షారుక్ పై కొన్ని షాట్స్ చిత్రీకరిస్తున్నాడట. ఈ టీజర్‌‌‌‌తో తన సినిమా ఏ లెవల్‌‌‌లో ఉండబోతుందో చూపించబోతున్నాడట అట్లీ. అలాగే ఈ సినిమాలో సౌత్ హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట. షారుఖ్ సరసన నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతారను సెలక్ట్ చేసినట్టు ఈ మధ్య వార్తలు వినిపించాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas – Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?