Aryan Khan Released: ఎట్టకేలకు బయటకొచ్చిన ఆర్యన్ ఖాన్.. కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్..

Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్ నౌక డ్రగ్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాలీవుడ్

Aryan Khan Released: ఎట్టకేలకు బయటకొచ్చిన ఆర్యన్ ఖాన్.. కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్..
Aryan Khan
Follow us
Rajitha Chanti

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 30, 2021 | 11:53 AM

Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్ నౌక డ్రగ్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‍ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఎన్నో రోజులుగా విచారణ జరుగుతోంది. ఇక షారుఖ్ తనయుడి విడుదల కోసం ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో గురవారం ఆర్యన్ ఖాన్‏కు బెయిల్ లభించింది. అయినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు ఆర్యన్. అటు తన కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్.. ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు.

డ్రగ్స్ కేసులో ఆర్యన్‍కు ముంబై హైకోక్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే అందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ అవి సకాలంలో జైలుకు చేరకపోవడంతో శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే ఉన్నాడు. ఈ ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‏ను విడుదల చేశారు.

డ్రగ్స్ కేసులో అరెస్టై.. కొన్ని వారాల జైలు జీవితం తర్వాత విడుదలైన ఆర్యన్ ఖాన్.. వీడియో

తన నివాసం మన్నత్‌కు చేరుకున్న ఆర్యన్ ఖాన్..

Also Read: Puneeth Raj Kumar: చిత్రపరిశ్రమలో తీరని విషాదం… సెట్స్ పైనున్న పునీత్ సినిమాలు ఇవే.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‏ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..

Kajol: స్టార్ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..

Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం