AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‏ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..

టెలివిజన్‏లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. మొదట్లో అంత ఆసక్తికరంగా అనిపించకపోయిన..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‏ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..
Srihan
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2021 | 10:44 AM

Share

టెలివిజన్‏లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. మొదట్లో అంత ఆసక్తికరంగా అనిపించకపోయిన.. వారాలు గడుస్తున్న సమయంలో బిగ్‏బాస్ రసవత్తరంగా మారింది. 19 మందితో మొదలైన షోలో ఇప్పటివరకు సరయూ, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమిదా, శ్వేత, ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏడు వారాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్‏బాస్. ఇదిలా ఉంటే.. మొన్నటి ఎపిసోడ్‏లో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఒక వైపు సన్నీ, శ్రీరామచంద్ర మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. మరోవైపు షణ్ముఖ్‏కు సిరి ముద్దు పెట్టడం…

ఆకస్మాత్తుగా సిరి చేసిన పనికి అటు షణ్ముఖ్‏తోపాటు.. ఇటు ఆడియన్స్ కూడా షాకయ్యారు. మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‏గా అటాచ్ అయిపోతాం అని షన్నూ అనగా.. నీ వల్లే మెంటల్‏గా ఇబ్బంది పడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది సిరి. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షన్నూ అనేశాడు. అయితే ఆకస్మాత్తుగా షన్నూకు ముద్దు పెట్టి సైలెంట్‏గా వెళ్లిపోయింది సిరి. దీంతో ఒక్కసారిగా షన్నూ షాకవుతూ.. ఆ తర్వాత వెంటనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా ? అంటూ కెమెరాలపై చూస్తూ నాకు ఉంటదిపుడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. అయితే సిరి.. షన్నుకు ముద్దుపెట్టడం ఎంటనీ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Siri

Siri

ఇప్పటికే సిరి… శ్రీహాన్‏తో ప్రేమలో ఉందని.. కానీ అన్ని కెమెరాల ముందే షన్నూకు ముద్దుపెట్టడం ఏంటనీ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేను ఏడవాలా ? షార్ట్ ఫిల్మ్స్ , సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‏స్టా స్టోరీలో కామెంట్ చేస్తూ సిరికి మద్దతుగా నిలిచాడు.

Alsp Read: Kajol: స్టార్ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‏కుమార్.. అశ్విని రేవంత్ లవ్‏స్టోరీ.. అప్పుడే పెద్ద సంచలనం..

Puneeth Rajkumar: మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో వైరల్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!