AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Tendulkar: శుభ్‌మన్‌ గిల్‌తో కటీఫ్! ఆ స్టార్ హీరోతో సారా టెండూల్కర్ డేటింగ్‌!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్. ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ త్వరలోనే సినిమాల్లోకి కూడా అడుగు పెట్టే అవకాశముంది.

Sara Tendulkar: శుభ్‌మన్‌ గిల్‌తో కటీఫ్! ఆ స్టార్ హీరోతో సారా టెండూల్కర్ డేటింగ్‌!
Sara Tendulkar
Basha Shek
|

Updated on: May 04, 2025 | 2:02 PM

Share

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటోంది. కొన్నిసార్లు తన బాలీవుడ్ స్నేహితులతో పార్టీ లు చేసుకుంటూ కనిపిస్తుంటుందీ స్టార్ కిడ్. అలాగే టీమిండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో సారా డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ కొన్ని రోజుల క్రితం వారిద్దరూ విడిపోయారని సమాచారం. అంతే కాదు, ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారని పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఈ రూమర్లపై అటు సారా కానీ ఇటు గిల్ కానీ ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఇప్పుడు సారా టెండూల్కర్ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సారాతో లింక్ చేయబడుతున్న వ్యక్తి మరెవరో కాదు ‘గల్లీ బాయ్’ ఫేమ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ప్రస్తుతం సారా, సిద్ధాంత్ డేటింగ్ లో ఉన్నారంటూ హిందీ చిత్ర పరిశ్రమలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు మంచి స్నేహితులని, అందుకే ఇలా ప్రేమ పుకార్లు వినిపిస్తున్నాయంటున్నారు కొందరు. అయితే ఈ విషయంపై అటు సారా కానీ సిద్ధాంత్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.

సిద్ధాంత్ చతుర్వేది తన సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకు ముందు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో సిద్ధాంత్ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ తరచుగా కలిసి కనిపించేవారు. అయితే అకస్మాత్తుగా వీరిద్దరు విడిపోయారని టాక్.

ఇవి కూడా చదవండి

సిద్ధాంత్ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ‘దీపికతో కలిసి నటించిన గెహ్రాయాన్ సినిమాతోనే సిద్ధాంత్ కు మంచి గుర్తిపు ఉంది. ఇందులో దీపికతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడీ హీరో. ఇప్పుడు సిద్ధాంత్ దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ సినిమాతో అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

సిద్ధాంత్ లేటెస్ట్ ఫొటోస్..

సారా గురించి చెప్పాలంటే, ఆమె నటి కాకపోయినా, సారా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో, శుభ్‌మాన్ సారాతో తనకున్న స్నేహాన్ని ఒప్పుకుంది. కానీ కొన్ని రోజుల క్రితం, ఇద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నట్లు తెలుస్తంది. సారా ఎప్పుడూ తన ఫోటోషూట్‌లు, వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్‌ లో భాగంగా ఆస్ట్రేలియాలో సేద తీరుతోంది సారా.

ఆస్ట్రేలియా వెకేషన్ లో సారా టెండూల్కర్..

View this post on Instagram

A post shared by Bombay Times (@bombaytimes)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే