AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్లో స్టార్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్…బోల్డ్‌ కంటెంట్ తో రానున్న బ్యూటీ

సౌత్‌ సినిమాల్లో హుందాగా కనిపించిన హీరోయిన్లు నార్త్ ఇండస్ట్రీలో మాత్రం బోల్డ్‌ ఇమేజ్‌ కోసం తంటాలు పడుతున్నారు. ఇక్కడ స్టార్ ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టేసి బాలీవుడ్‌లో గ్లామర్స్‌ రోల్స్‌ కోసం క్యూ కడుతున్నారు.

బాలీవుడ్లో స్టార్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్...బోల్డ్‌ కంటెంట్ తో రానున్న బ్యూటీ
తమిళ్‌లో ఇండియన్‌2 అటకెక్కితే ఎక్కింది..ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యేలా లేదు. అలాగే అయలాన్‌ అనే మరో మూవీలో నటిస్తుంది. 
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 30, 2021 | 8:49 AM

Share

Rakul Preet Singh:

సౌత్‌ సినిమాల్లో హుందాగా కనిపించిన హీరోయిన్లు నార్త్ ఇండస్ట్రీలో మాత్రం బోల్డ్‌ ఇమేజ్‌ కోసం తంటాలు పడుతున్నారు. ఇక్కడ స్టార్ ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టేసి బాలీవుడ్‌లో గ్లామర్స్‌ రోల్స్‌ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌ కూడా అలాంటి ఓ బోల్డ్ క్యారెక్టర్‌కు రెడీ అవుతున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ..ఆ తర్వాత వరసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగు తమిళ్ లోనే కాదు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది రకుల్.

సౌత్‌లో స్టార్‌ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్లో స్టార్‌ ఇమేజ్‌ పొందాలన్న ఆశలు మాత్రం ఇంకా నెరవేరలేదు. హిందీలో సినిమాలు చేస్తూనే ఉన్నా… అక్కడ స్టార్ హీరోయిన్ ట్యాగ్ మాత్రం దక్కటం లేదు. అందుకే ఓ బోల్డ్ అంటెప్ట్‌ కు రెడీ అవుతున్నారు రకుల్‌. ఓ నార్త్‌ మూవీలో కండోమ్ టెస్టర్‌గా నటించబోతున్నారట రకుల్‌ ప్రీత్ సింగ్‌.

అయితే కాన్సెప్ట్‌ కాస్త బోల్డ్‌గా ఉన్నా… ఇది అడల్ట్‌ మూవీ అయితే కాదంటున్నారు మేకర్స్‌. గతంలో ఆయుష్మాన్ ఖురానా చేసిన విక్కీ డోనర్‌ తరహా ఎంటర్‌టైనింగ్‌ సబ్జెక్ట్ అని హింట్‌ ఇస్తున్నారు. తెలుగులో మన్మథుడు 2లోనూ బోల్డ్ సీన్స్‌ చేసిన రకుల్.. ఈ డిఫరెంట్ మూవీలో ఏ రేంజ్‌లో మెప్పిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాకు బ్రేక్ వేసిన కరోనా.. వాయిదా పడిన షూటింగ్..

దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..