Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రేమలోకి మునిగితేలుతోంది గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో..

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..
Kiara Advani
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2021 | 4:06 PM

kiara advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రేమలోకి మునిగితేలుతోంది గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకు తిరుగు పలుసార్లు మీడియా కంటపడ్డారు కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో యాక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈ అమ్మడు తిరిగి బాలీవుడ్‌‌‌‌కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో  దుకుపోతూ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌‌‌‌గా రాణిస్తుంది. స్టార్ హీరోలందరి సరసన ఈ చిన్నది ఛాన్స్ దక్కించుకుంటుంది.

తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‌‌‌లో కబీర్ సింగ్ అనే టైటిల్‌‌‌‌తో రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఒక్కసారిగా కియారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత యంగ్ హీరోలందరిసరసన నటిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు. దాంతో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని వార్తలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమ విషయం పై క్లారిటీ ఇచ్చింది. సిద్ధార్థ్ తనకు మంచి ఫ్రెండ్ అని.. ఇండస్ట్రీలో ఉన్నఫ్రెండ్స్ లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు కోల్జ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉంటాడని తెలిపింది కియారా అద్వానీ. ఇక కియారా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌‌‌లో తెరకెక్కనున్న సినిమాలో ఇటీవలే హీరోయిన్‌‌‌గా ఎంపికయ్యింది.

Kiara

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: ప్రభాస్ తినే ఫుడ్ చూసి షాక్.. ప్రతిరోజు అవే తినేవాడట.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్..

Yo Yo Honey Singh: యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..

Actor Dhanush: విజయ్ బాటలో ధనుష్.. ఖరీదైన కారు కొన్నా టాక్స్ మినహాయింపు ఇవ్వండి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన హీరో

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!