AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actor: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల చాక్లెట్ బాయ్.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు..

అతను సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఫేమస్ నటీనటులు. గతేడాది అనారోగ్యంతో తండ్రి దూరమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇతని తల్లి బుల్లితెరపై అనేక రియాల్టీ షోలతో బిజీగా ఉంది. కనిపెట్టారా ? ఎవరో..

Guess The Actor: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల చాక్లెట్ బాయ్.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు..
Actor
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2022 | 8:44 PM

Share

పైన ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో. అంతేకాదు.. పాన్ ఇండియా స్టార్.. దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. నటనలోనే కాదు… సినీ పరిశ్రమలోనే మిస్టర్ కూల్. ఇప్పుడిప్పుడే తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. అంతేకాదు.. మరో స్టార్ హీరోయిన్‏ను ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఎవరో గుర్తుప్టండి. అతను సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఫేమస్ నటీనటులు. గతేడాది అనారోగ్యంతో తండ్రి దూరమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇతని తల్లి బుల్లితెరపై అనేక రియాల్టీ షోలతో బిజీగా ఉంది. కనిపెట్టారా ? ఎవరో..

ఆ కుర్రాడు మరెవరో కాదు.. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్. బీటౌన్ హీరో రిషి కపూర్.. నీతూ సింగ్ దంపతుల తనయుడు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‏ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత హీరోగా మారాడు.. 1999లో తన తండ్రి రిషి కపూర్ నటించిన ఆ అబ్ లౌట్ చలేన్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సవారియా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మస్త్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో అలియా భట్ కథానాయికగా నటించింది. కొన్నేళ్లుగా ప్రేమలో రణబీర్, అలియా ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ పాప జన్మించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్