AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: మెట్ గాలాలో ఖరీదైన లగ్జరీ వాచ్‌తో షారుఖ్ ఖాన్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మొదటి సారి 'మెట్ గాలా' ఈవెంట్ కు హాజరయ్యాడు. ఎప్పటిలాగే తన స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇదే ఇవెంట్ లో షారుఖ్ ఖాన్ చేతికి ఉన్న వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Shah Rukh Khan: మెట్ గాలాలో ఖరీదైన లగ్జరీ వాచ్‌తో షారుఖ్ ఖాన్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది
Shah Rukh Khan
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2025 | 11:10 AM

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన నటులలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అతని దగ్గర చాలా విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అంతేగాక ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కోట్లాది ఆస్తులు ఉన్నాయి. సినిమాలు, ఐపీఎల్ తో బిజీగా ఉంటోన్న షారుఖ్ ఖాన్ తాజాగా మెట్ గాలా ఈవెంట్ లో సందడి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో కింగ్ ఖాన్ పాల్గొనడం ఇదే మొదటి సారి. కాగా అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. షారుఖ్ ఖాన్ మెట్ గాలాకు హాజరు కావడం ఇదే మొదటిసారి. కాబట్టి లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఇందుకోసం అతను సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు వచ్చాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు. దీంతో పాటు మెట్ గాలాలో షారుఖ్ ఖాన్ ధరించిన లగ్జరీ వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక ‘పటేక్ ఫిలిప్’ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన చేతి గడియారాన్ని ధరించాడు. ‘పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ 6300G’ అనే ఈ వాచ్ ధర సుమారు రూ. 21 కోట్లు!

ఇవి కూడా చదవండి

మెట్ గాలా వద్ద నీలిరంగు కార్పెట్ పై నడిచిన తర్వాత షారుఖ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. అప్పుడు మీడియా ప్రతినిధులు “మీరు ఎవరు?” అని అడిగారు. దానికి షారుఖ్ కోపం తెచ్చుకోలేదు. “నేను షారుఖ్ ఖాన్ ని,” అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే దీనిపై షారఖ్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

మెట్ గాలాలో షారుఖ్ ఖాన్..

కాగా ‘మెట్ గాలా 2025’ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు గాయకుడు దిల్జిత్ దోసాంజ్, నటి కియారా అద్వానీ, ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి, ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ తదితరులు పాల్గొంటున్నారు. దిల్జిత్ దోసంజ్ కాస్ట్యూమ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
US మాజీఅధ్యక్షుడు జో బైడెన్‌కు 'క్యాన్సర్'.. ట్రంప్ రియాక్షన్ ఇదే
US మాజీఅధ్యక్షుడు జో బైడెన్‌కు 'క్యాన్సర్'.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పొలంలో వాగు సమీపాన ఏదో మెరుస్తూ కనిపించింది.. ఏంటని తవ్వి చూడగా
పొలంలో వాగు సమీపాన ఏదో మెరుస్తూ కనిపించింది.. ఏంటని తవ్వి చూడగా
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో