Raj Kundra: రాజ్ కుంద్రా చెప్పింది ఒక్కటి చేసింది మరొకటి.. పోర్న్ కేసులో బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన వ్యాపారవేత్త ముసుగులో చాలా మందిని మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Raj Kundra: రాజ్ కుంద్రా చెప్పింది ఒక్కటి చేసింది మరొకటి.. పోర్న్ కేసులో బాధితురాలి సంచలన వ్యాఖ్యలు
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2021 | 4:43 PM

Raj Kundra: వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన వ్యాపారవేత్త ముసుగులో చాలా మందిని మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్ కుంద్రా వల్ల ఆయన భార్య శిల్పా శెట్టిని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అశ్లీల వీడియోల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ రాకెట్ గుట్టు రట్టు అవుతోంది. ఈ చీకటి వ్యవహారాలకు సంబందించిన ఒకొక్క విషయం బయటపడుతూ సంచలనంగా మారుతున్నాయి. ముంబై పోలీసులు వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సంబంధించిన పోర్న్ రాకెట్‌లో బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఒక మోడల్ సంచలన విషయాలు తెలిపింది.

అయితే బాధితురాలు మాట్లడుతూ.. షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ పార్ట్‌లు కనిపించకుండా ఎడిట్ చేస్తారని చెప్పి తనతో షూటింగ్ చేయించారని.. ఆ తర్వాత ఎలాంటి ఎడిటింగ్స్ లేకుండా ప్రైవేట్ పార్ట్‌లు చూపిస్తూ ఆ వీడియోను హాట్‌షాట్ యాప్‌లో ఉంచారని తెలిపింది.  తన స్నేహితురాలు చెప్పడంతో తనకు ఆ విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది ఆ బాధితురాలు. అయితే రాజ్ కుంద్రా ఈ అశ్లీల రాకెట్ కేసులో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో.. అప్పుడే శిల్పాశెట్టి మార్కెట్ దెబ్బతినడం మొదలైందట.. ఆమె బ్రాండ్ తో పాటు ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడింది. అశ్లీల వీడియోల కేసులో ఈనెల 19న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విసయాలు బయటకొస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇప్పట్లో తేలాల కనిపించడం లేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..

Prabhas: ప్రభాస్ తినే ఫుడ్ చూసి షాక్.. ప్రతిరోజు అవే తినేవాడట.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్..

Yo Yo Honey Singh: యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.