కోవిడ్ టీకా తీసుకున్న బాలీవుడ్ స్టార్ అమితాబ్… ప్రస్తుతం బాగనే ఉన్నాను.. ట్వీట్ చేసిన బిగ్ బీ..

Amitabh Bachchan: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ గురువారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన

కోవిడ్ టీకా తీసుకున్న బాలీవుడ్ స్టార్ అమితాబ్... ప్రస్తుతం బాగనే ఉన్నాను.. ట్వీట్ చేసిన బిగ్ బీ..
Amitabh Bachchan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 02, 2021 | 12:02 PM

Amitabh Bachchan: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ గురువారం మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. నేను కోవిడ్ టీకా తీసుకున్నాను.. ప్రస్తుతం అంతా బాగానే ఉంది అంటూ ట్వీట్ చేశాడు. అమితాబ్ కుటుంబంలో అభిషేక్ బచ్చన్ మినహా.. మిగతా కుటుంబ సభ్యులందరూ టీకా వేసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే గత నెలలో బిగ్ బీ త్వరలోనే వ్యాక్సిన్ తీసుకోనున్నట్లుగా చెప్పిన సంగతి తెలిసిందే.

గతేడాది అమితాబ్, అభిషేక్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. దీంతో వారు చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి దాదాపు 14 రోజులు చికిత్స తీసుకున్నారు. కోవిడ్ సమయంలో ఎదుర్కోన్న అనుభవం గురించి చెప్పుకున్నాడు అమితాబ్.. నేను నా ఒంటరి సంరక్షణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక ఆలోచనలు వచ్చాయి. ముఖ్యంగా నేను ఆరోగ్యం ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. ఆ సమయంలో నా కోసం చాలా మంది ప్రార్థించారు. వారికి నేను ఏం ఇవ్వగలను అంటూ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం అమితాబ్ రూమిజాఫ్రీ తెరకెక్కిస్తున్న చెహ్రేలో నటిస్తున్నాడు. అలాగే ఇమ్రాన్ హష్మితో కలిసి నటించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసింది చిత్రయూనిట్.

అమితాబ్ ట్వీట్..

Also Read: Sulthan Review: ఆద్యంతం ఆసక్తికరంగా ‘సుల్తాన్’.. మరోసారి కార్తీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ట్వీట్స్..

Wild Dog Review: అసలైన థ్రిల్లింగ్ అంటే ఎంటో చూపించిన నాగార్జున.. ఇంట్రెస్టింగ్‏గా ‘వైల్డ్ డాగ్’..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!