టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

పైన చిత్రంలో సీరియస్‏గా లుక్కిస్తున్న చిన్నారి ఇప్పుడు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏. గుర్తుపట్టండి ఎవరో.

టాలీవుడ్‏లో  పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?
Celeb

పైన చిత్రంలో సీరియస్‏గా లుక్కిస్తున్న చిన్నారి ఇప్పుడు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏. గుర్తుపట్టండి ఎవరో. ఇటీవల కాలంలో తారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‏చల్ చేస్తున్నాయ్ కదూ. అయితే ఇప్పటి వరకు దక్షిణాది ముద్దుగుమ్మలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు పైన ఫోటోలో ఉన్న ఆ క్యూట్ చిన్నారి బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడైనా గుర్తుపట్టగలరా..

Celebs

Celebs

బాలీవుడ్‏లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ పై మనసు పారేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ చిన్నారి నటించిన సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గుర్తుపట్టారా ?

Alia Bhatt

పైన ఫోటోలలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ఈ అమ్మడుకు చెందిన లైల్డ్ హుడ్ ఫోటోస్‏ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలియా భట్ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Shaheen Bhatt (@shaheenb)

Also Read: Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న’నారప్ప’ టీం.. సక్సెస్ మీట్ లైవ్..

Brahmaji: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్.. రైటర్స్‏కు విజ్ఞప్తి చేసిన బ్రహ్మజీ.. కారణమేంటంటే..

కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..

Amala Akkineni: బ్లూక్రాస్ సంస్థ పై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన చైర్ పర్సన్ అమల..

 

Click on your DTH Provider to Add TV9 Telugu