AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న’నారప్ప’ టీం.. సక్సెస్ మీట్ లైవ్..

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప. జూలై 2న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన

Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న'నారప్ప' టీం.. సక్సెస్ మీట్ లైవ్..
Narappa Success Meet
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2021 | 8:51 PM

Share

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప. జూలై 2న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఓటీటీలో కావడంతో కాస్త నిరాశ చెందిన చిత్రయూనిట్ డిజిటల్ వేదికగా మంచి టాక్‏తో దూసుకుపోతుంది. అసురన్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ నటనకు సర్వత్ర ప్రశంసలు అందుతున్నాయి. ఆయన చూపించిన వేరియేషన్స్‌‌ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా నారప్పలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలిచాయి. నారప్ప సినిమాలో ప్రియమణి, కార్తిక్ రత్నం కీలక పాత్రలలో నటించారు. తాజాగా ఈ నారప్ప చిత్రయూనిట్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. ఈ వేడకను టీవీ9లో సాయంత్రం 7 గంటలకు లైవ్‏లో వీక్షించవచ్చు..

లైవ్..

Also Read: Brahmaji: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్.. రైటర్స్‏కు విజ్ఞప్తి చేసిన బ్రహ్మజీ.. కారణమేంటంటే..

కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..

Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..