AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora Fatehi: బాహుబలి బ్యూటీకి కరోనా పాజిటివ్.. పరిస్థితి బాలేదంటూ షాకింగ్ ట్వీట్ చేసిన హీరోయిన్..

దేశవ్యాప్తంగా కరోనా మహామ్మరి మరోసారి విజృంభిస్తుంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు ఇటీవల కాలంలో రోజూ రోజుకీ

Nora Fatehi: బాహుబలి బ్యూటీకి కరోనా పాజిటివ్.. పరిస్థితి బాలేదంటూ షాకింగ్ ట్వీట్ చేసిన హీరోయిన్..
Fatehi
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2021 | 4:34 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా మహామ్మరి మరోసారి విజృంభిస్తుంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు ఇటీవల కాలంలో రోజూ రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ సెలబ్రెటీలను వదలడడం లేదు. ఇప్పటికే కమల్ హాసన్, కరీనా కపూర్, హీరో అర్జున్ వంటి ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ.. డ్యాన్సర్ నోరా ఫతేహి కరోనా బారిన పడింది. ప్రస్తుతం తాను వైద్యుల సమక్షంలో క్యారంటైన్‏లో ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని నోరా ఫతేహి తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది.

“ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఉన్నాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి.

Nora Fatehi

రెండు రోజుల క్రితం పాజిటివ్ వచ్చిందని.. నోరా ఫతేహి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులతో సహకరిస్తున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి నోరా ఫతేహి బయటకు రాలేదని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు గతంలోవి అని చెప్పారు ముంబై పోలీసులు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్‏లో నటించింది.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ