AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Shahid Kapoor: సొంతిళ్లు ప్రతీ ఒక్కరి కల. పెద్దదో, చిన్నదో ఓ ఇంటిని కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. దీనికి సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. అయితే సెలబ్రిటీలు వారి సంపాదనకు తగినట్లు భారీ ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇటవలి కాలంలో ఈ ట్రెండ్‌..

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.
Shahid Kapoor New House
Narender Vaitla
|

Updated on: Jul 03, 2021 | 8:02 AM

Share

Shahid Kapoor: సొంతిళ్లు ప్రతీ ఒక్కరి కల. పెద్దదో, చిన్నదో ఓ ఇంటిని కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. దీనికి సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. అయితే సెలబ్రిటీలు వారి సంపాదనకు తగినట్లు భారీ ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇటవలి కాలంలో ఈ ట్రెండ్‌ మరీ ఎక్కువైంది. తాజాగా తమిళ హీరో ధనుష్‌ ఏకంగా రూ. 100 కోట్ల వ్యయంతో ఓ ఇంటిని నిర్మించే పనిలో ఉన్నాడని వార్తలు హల్చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఓ సొంతింటిని నిర్మించుకునే పనిలో పడ్డారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో షాహిద్‌ కపూర్ వచ్చి చేరారు. వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీదున్న షాహిద్‌ తాజాగా ముంబయిలో ఓ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. జుహు సమీపంలో ఉన్న ఈ అత్యంత విలాసవంతమైన ఈ ఫ్లాట్‌లో షాహిత్‌ అతడి భార్య మీరాతో నివసించనున్నారు. ఇక ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్‌, సీ ఫేసింగ్‌తో నిర్మించారు. ఈ ఇంటికి సమీపంలోనే అక్షయర్‌ కుమార్, అభిషేక్‌ బచ్చన్‌ వంటి బడా తారలు నివాసం ఉంటున్నారు. అత్యంత విలాసవంతమైన ఈ ఫ్లాట్‌ ఖరీదు రూ. 56 కోట్లకుపైమాటే అనే చర్చ జరుగుతోంది. షాహిద్‌ ఇటీవల ఈ ఇంటిని సందర్శించడానికి వెళ్లినప్పుడు బాల్కనీలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇక షాహిద్‌ మరికొన్ని రోజుల్లోనే కొంతింటిలోకి వెళ్లనున్నారు.

షాహిద్ చేసిన పోస్ట్..

Also Read: Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళ.. బండ్ల గణేశ్‌కు బంధువా.? వైరల్‌గా మారిన ట్వీట్‌..

Anchor Prashanthi: ఇతర భాషనటులకి ఇచ్చిన అవకాశాలను తెలుగు వారికి తెలుగు ఇండస్ట్రీ ఇవ్వదని ప్రశాంతి ఆవేదన

Pawan Kalyan: సోనూసూద్‌ టెస్ట్ డ్రైవ్ చేసిన ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?