5

బిగ్ బాస్ -3 హోస్ట్.. మన్మథుడు-2..?

రెండు సీజ‌న్స్‌లోను బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ “షో”కి తెలుగులో తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, దానికి హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడ‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆ త‌ర్వాత నాగార్జున‌, అనుష్క అంటూ తెరపైకి ప‌లువురు పేర్లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం […]

బిగ్ బాస్ -3 హోస్ట్.. మన్మథుడు-2..?
Follow us

| Edited By:

Updated on: May 16, 2019 | 9:54 AM

రెండు సీజ‌న్స్‌లోను బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ “షో”కి తెలుగులో తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇక సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌ల‌వుతుంది, దానికి హోస్ట్ ఎవ‌రు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడ‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆ త‌ర్వాత నాగార్జున‌, అనుష్క అంటూ తెరపైకి ప‌లువురు పేర్లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్‌గా చేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. అంతేకాదు నిర్వాహకులు కూడా ఆయ‌న‌ పేరునే ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ట‌. మ‌రో వైపు బిగ్ బాస్ 3లో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎంపిక శరవేగంగా జ‌రుగుతుంది. జూలైలో ఈ షో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది.

కాగా అట తమిళ్‌లో బిగ్ బాస్ -3 హోస్ట్‌గా నయనతార అంటూ సాగిన ప్రచారానికి బ్రేక్ పడింది. మొదటి రెండు సీజన్స్‌కి హోస్ట్‌గా ఉన్న కమల్‌నే ఈ సీజన్‌కు కూడా కొనసాగించనున్నారు. దీనిపై నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు కూడా.

స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. శివాజీ శాడిజం పీక్స్‌కు ..
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. శివాజీ శాడిజం పీక్స్‌కు ..
చీటీలో రాజ్ రాసిన విషయం కావ్యకు తెలుస్తుందా? కావ్య రియాక్షన్ ఏంటి
చీటీలో రాజ్ రాసిన విషయం కావ్యకు తెలుస్తుందా? కావ్య రియాక్షన్ ఏంటి
మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకుమించి ఇది ముఖ్యం..
మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకుమించి ఇది ముఖ్యం..
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
గిల్, రైనా రికార్డులను బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరిన యశస్వీ..
గిల్, రైనా రికార్డులను బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరిన యశస్వీ..
టాలీవుడ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు
టాలీవుడ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది.. ? ఉత్కంఠగా..
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది.. ? ఉత్కంఠగా..
హర్యానాలో.. 11లక్షల మంది చిన్నారుల రామ్‌లీల ప్రదర్శన
హర్యానాలో.. 11లక్షల మంది చిన్నారుల రామ్‌లీల ప్రదర్శన