AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ 3: రాహుల్‌ కంటే ఆ ఇద్దరికే ఎక్కువ డబ్బులొచ్చాయా..!

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌కు విన్నర్‌గా గెలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజేత రాహుల్‌కు రూ.50లక్షలతో పాటు ట్రోపీని అందించారు. ఇక మిగిలిన రెమ్యునరేషన్‌తో కలిపి రాహుల్‌కు బిగ్‌బాస్ నుంచి రూ.80వరకు ముట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజేతలుగా నిలవనప్పటికీ.. ఈ సీజన్‌లో ఇద్దరికి మాత్రం […]

బిగ్‌బాస్ 3: రాహుల్‌ కంటే ఆ ఇద్దరికే ఎక్కువ డబ్బులొచ్చాయా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 05, 2019 | 4:14 PM

Share

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌కు విన్నర్‌గా గెలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజేత రాహుల్‌కు రూ.50లక్షలతో పాటు ట్రోపీని అందించారు. ఇక మిగిలిన రెమ్యునరేషన్‌తో కలిపి రాహుల్‌కు బిగ్‌బాస్ నుంచి రూ.80వరకు ముట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజేతలుగా నిలవనప్పటికీ.. ఈ సీజన్‌లో ఇద్దరికి మాత్రం రాహుల్ కంటే ఎక్కువ అమౌంట్ ముట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్‌తో పాటు ఫైనల్ వరకు ఉన్న వరుణ్ సందేశ్, శ్రీముఖిలకు అత్యధిక పారితోషికం అందినట్లు టాక్.

యాంకర్‌గా శ్రీముఖికి క్రేజ్ చాలా ఉంది. పలు ఛానెల్‌లలో ఆమె కొన్ని ప్రోగ్రామ్‌లకు హోస్ట్‌గా చేసేది. అలాగే సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించేది. ఇక వాటన్నింటిని వదులుకొని వంద రోజులకు పైగా హౌస్‌లో ఉన్న శ్రీముఖికి రన్నరప్ అమౌంట్ రూ.15లక్షలు, డైలీ రెమ్యునరేషన్‌తో కలుపుకొని దాదాపు రూ.కోటి దాకా ముట్టినట్లు టాక్. అలాగే వరుణ్ సందేశ్‌కు కూడా ఎక్కువ డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. తన భార్య వితికాతో కలిసి వరుణ్ ఈ సీజన్‌లో పాల్గొన్నాడు. భార్య అమౌంట్‌ను పక్కన పెడితే.. వరుణ్‌కు కూడా కోటి దాకా బిగ్‌బాస్ ద్వారా వచ్చినట్లు సమాచారం. మొత్తానికి విన్నర్‌లుగా నిలవనప్పటికీ.. ఈ ఇద్దరు విజేతకు వచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే తమ ఖాతాలో వేసుకున్నారని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విధంగానే గత సీజన్‌లో కూడా విన్నర్ కౌశల్ కంటే రన్నరప్‌ గీతామాధురికే ఎక్కువ అమౌంట్ వచ్చినట్లు పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?