అన్నయ్య అని పిలిచింది.. అదే హీరోతో హిట్టు కొట్టిన సాయి పల్లవి..
Rajitha Chanti
Pic credit - Instagram
17 September 2026
సహజ నటనతో, నేచురల్ అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కథానాయిక సాయి పల్లవి. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది.
సాయి పల్లవి
సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవికి సంబంధించిన ఒక విషయం గురించి మీకు తెలుసా.. ?
సాయి పల్లవి
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించిన సంగతి తెలిసిందే.
సాయి పల్లవి
శివకార్తికేయన్ సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై యాంకర్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా రాణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాయి పల్లవి డ్యాన్సర్.
సాయి పల్లవి
డాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనేది. అలా ఓ డాన్స్ షో సెట్స్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో శివకార్తికేయన్‌ని "అన్నయ్య" అని పిలిచేదట
సాయి పల్లవి
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి పల్లవి 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా మారి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ అయ్యాక ఓ ఈవెంట్‌లో కలిసింది.
సాయి పల్లవి
కార్తికేయన్ నవ్వుతూ.. "ఇకపై నన్ను అన్నయ్య అని పిలవద్దు. నేను నీతో హీరోగా నటించాలి, మనం ఇద్దరం కలిసి సినిమా చేయాలి" అని చెప్పారట.
సాయి పల్లవి
శివకార్తికేయన్ సరదాగా అన్న ఆ మాటే నిజమై, 'అమరన్' చిత్రంలో వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
సాయి పల్లవి
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్