పండుగ వైబ్ మొత్తం ఈ బ్యూటీలో.. ట్రెడిషనల్ లుక్‌తో ఎంత బాగుందో..

Samatha

16 september 2026

Pic credit - Pinterest

అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

శ్రీముఖి

ఈ బ్యూటీ అంద చందాల గురించి ఎంత చెప్పినా తక్కువే, తన క్యూట్ నెస్‌తో ఈ అమ్మడు ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.

క్యూట్ నెస్

తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.

స్టార్ యాంకర్

పటాస్ కామెడీ షో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

పటాస్ కామెడీ షో

తన అందం, అల్లరితనం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకొని టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. ఈ అందాల చిన్నది.

అల్లరితనం

బుల్లితెరపై సందడి చేయడమే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి తన ఆటతీరుతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్

అంతే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైకి కూడా ఎంట్రీ ఇచ్చి, తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

వెండితెర