పుత్తడి బొమ్మలా తనూజా.. సిగ్గుతో చంపేస్తుందిగా..
Samatha
16 september 2026
Pic credit - Pinterest
తనూజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంప్రదాయ లుక్‌లో కనిపిస్తూ ఈ అమ్మడు అందరి మనసు దోచేసు
కుంది.
తనూజా
మా టీవీలో బుల్లితెరపై ముద్ద మందారం సీరియల్‌లో హీరోయిన్‌గా చేసి ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ముద్ద మందారం
ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది. యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ అయ
ిపోయింది.
అందం, అభినయం
ఇక తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగు పెట్టి మరోసారి తన అభిమానులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ మొదటి కంటెస్టెంట్‌గా అ
డుగు పెట్టింది.
బిగ్ బాస్ సీజన్ 7
ఈ బ్యూటీ మొదట కన్నడ హర్రర్ సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు తీసుకురాలేదు అని చె
ప్పాలి.
హర్రర్ మూవీ
తర్వాత తెలుగులో అందాల రాక్షసి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ సీరియల్‌తో తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
అందాల రాక్షసి
దీని తర్వాత ముద్దమందారం సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించి తన నటనతో ప్రతి ఒక్కరినీ కట్టి పడేసింది. తెలుగు అభిమానుల అందరి మనసు ఆకట్టు
కుంది.
ముద్దమందారం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పింక్ కలర్ సారీలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.
సోషల్ మీడియా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?